అది ఒక పెద్ద కోట. సుందర నిర్మాణము. సువిశాలమైన ఆ కోట కు చాలా ఘనమైన చరిత్ర ఉంది. అనేక దేవతా మూర్తుల శిల్పాలు, కళలతో విరాజిల్లి, ఉద్యాన వనాలతో భాసిల్లిన ఆ కోట నేడు కళా విహీనం గా ఎందుకు మారింది? యువరాజు కు తమ సొంత చరిత తెలియక, చరిత్ర హీనుడిగా ఎందుకు మిగిలిపోయాడు?
యువరాజా, మీ దర్సర్ధనార్ధం కవి గారు వేంచేశారు అన్నాడు సేవకుడు. ఎవడ్రా? అరిచాడు విసురుగా యువరాజు.కవిగారు మహాప్రభో అన్నాడు సేవకుడు "నీ యంకమ్మ కవిగాడా! వాడికి అంత సీన్ లేదు, మూసుకుని వెళ్ళమను." విసుక్కున్నాడు యువరాజు. అంతలోనే వచ్చాడు మంత్రి" యువరాజా రేపు మీ జన్మ దిన వేడుకలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి అయినవి." అన్నాడు. సాంస్కృతిక కార్యక్రమముల గురించి ఒక భారత నాట్య నర్తకి...మంత్రి ఇంకా పూర్తి చేయకుండానే
"ఎం మంత్రి ? నీకు నేను అంత ఎర్రి పుష్పం లా కనిపిస్తున్నానా?"అన్నాడు యువరాజు " పోనీ కూచిపూడి నర్తికీ మణి.." నసిగాడు మంత్రి. చిర్రెత్తుకొచ్చింది యువర్రాజు కి "హే, ఏంటయ్యా ఒక్క సారి చెప్తే అర్ధం కాదా నీకు, కూచిపూడి.. కుప్ప తొట్టి, ఎదవ గోలా ఈళ్ళూ బుర్ర తినేస్తున్నారు." విరుచుకు పడ్డాడు యువరాజు. చీవాట్లు తిని వెనుదిరిగిన మంత్రి రెండు అడుగులు వేయగానే. యువరాజు" మంత్రీ , కే ఎఫ్ సి నుంచి బిర్యానీ, కోక్ తెప్పించు. విష్కీ బాటిల్స్ నాలుగు తెప్పించు." అలాగే" అని మంత్రి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రవేశించాడు సేవకుడు.
"యువరాజా, కర్నాటక సంగీత సుప్రసిద్ద గాయకుడు " శూలపాణి " గారు వేంచేశారు." ఎం పాణి రా? గద్దించాడు యువరాజు "శూల పాణి " యువరాజా. మళ్ళీ చెప్పేడు సేవకుడు "శూల .. శూల ... నాకు ఇంకోలా వినిపించింది లే!" నవ్వేడు యువరాజు. ఎలా వినిపించింది రాజా? నాకు కూడా చెప్పండి నేను కూడా నవ్వుకుంటాను. "నాకు సొల గొట్టం లా వినిపించింది లే. నీ యంకమ్మ ఈ రోజుల్లో యూత్ అవన్నీ వింటారా?" అప్పుడే ఆకాశంలోంచి పిడుగులా చెప్పా పెట్టకుండా ఊడి పడ్డ సినిమా బంగర్రాజు." ఇంటే ఆడు యూత్ ఎందు కౌతాడు?!" అన్నాడు వెటకారంగా. బంగార్రాజు కి పూర్తి స్వేచ్చ ఉన్ది. అతను కోట్లకి ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. యువరాజు ఎక్కువ సేపు సినిమా బంగార్రాజు తోనే గడపడానికి ఇష్టపడతాడు. "మన యూత్ కి కావలసినది ఏంటి బంగార్రాజూ?" వెకిలిగా అడిగిగాడు యువరాజు. " యూత్ కి కావలసింది బూత్, అంటే బూతు" మరింతవెకిలిగా అన్నాడు. సినిమాబంగార్రాజు. "కెవ్వు కేక" అన్నాడు యువరాజు. మళ్ళీ ప్రవేశించాడు సేవకుడు " యువరాజా." అని పిలిచాడు భయంగా.

యువరాజు:ఎరా మళ్ళీ వచ్చావు ? అన్నాడు విసుగ్గా.
సేవకుడు : కళాశాలకు వెళ్ళే సమయము అయినది.
సినిమా బంగార్రాజు: నీ యంకమ్మ, బలిసింది రా నీకు, కోసి కారం పెడతానురోరేయ్.
యువరాజు ఈ మాటలు విని చెప్పలేనంతగా ఆనందించాడు. నువ్వు ఏమ్చేప్పినా బాగుటుంది.
వీటినే పంచ డైలాగ్స్ అంటారు అన్నాడు బంగార్రాజు. అవును మా కళాశాల లో కూడా అందరూ నీ లాగే మాట్లాడతారు. అన్నాడు యువరాజు. "ఇంతకీ సాయంత్రం ఏం ప్లాన్ చేసావు. నీ బర్త్ డే కదా, ఫుల్ పటాస్ ఓకేనా?"అన్నాడు బంగార్రాజు కన్ను కొడుతూ. యువరాజు అర్ధం కానట్టు మొహం పెట్టాడు. "అంటే మందేసేద్దాం అని సాయంత్రం కోటలో కళా మండపం దగ్గర. " అన్నాడు బంగార్రాజు.
సాయంత్రం చీకటి పడ్డాక ఊరి పెద్దలు, స్నేహితులు, కొంత మంది ఉపాద్యాలు కోటలోకి చ్చారు. కళా మండపం దగ్గర ఎన్నో దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. బంగార్రాజు ఒక గ్రూప్ ని తెసుకోచ్చాడు. డాన్సు కార్యక్రమం మొదలయ్యింది.. రింగోల రింగోలా అంటూ ఆడ మగ చిందులేస్తున్నారు. కొంతమంది బంగార్రాజు డాన్సర్స్ హ్సుప్పులు ఇప్పి దేముడి నెత్తి మీద పెట్టారు. ఉపాద్యాయులు అభ్యంతరం చెప్పారు. కానీ బంగార్రాజు చెప్పులు తీయ లేదు. ఇదొక వెరైటీ ఎంటర్టైన్మెంట్ అని యువరాజుని, ప్రేక్షులనీ నమ్మించాడు.
No comments:
Post a Comment