ఎన్ని మాతృభాష దినోత్సవాలు చేసుకుంటే మాత్రం...
* ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో పాఠాలు తెలుగులో చెప్తారా?
* సైన్స్ జర్నల్ లో నా రిసెర్చ్ రిపోర్ట్ తెలుగులో రాస్తే పబ్లిష్ చేస్తారా?
* ఇస్రో వాళ్ళు రాకెట్ లో బటన్స్ తెలుగులో ఇండికేట్ చేస్తారా?
ఇంగినీరింగ్ , మెడిసిన్ తెలుగులో చదవగలమా?
ఒక వేళ ఎవరైనా కన్నడలో ఇంగినీరింగ్ చదివితే వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
ఒక వేళ ఎవరైనా కొంకిణి భాష లో బయో టెక్నాలజీ లేదా ఫార్మకాలజీ చదివితే వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
ఒక పైలెట్ ఏదేశం వెళ్ళినా వాళ్ళతో తెలుగులో సంభాషిస్తే అర్ధం అవుతుందా?
పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలు మనుమళ్ళు ఎవరైనా తెలుగు మీడియం లో చదువుతున్నారా...ఎందుకయ్యా మాకు తెలుగు... కూటిగా గుడ్డకా... కాస్తింత కూడుపెట్టేది ఆంగ్లమే...
మనవాళ్ళు ఇప్పుడిప్పుడే ఆంగ్లంలో పట్టుసాదించి మన తెలివితేటల్ని ప్రపంచ స్తాయికి తీసుకువేల్తున్నారు. అదే వాళ్లకి ఆంగ్లం రాకపోతే అలా సాద్యం అయ్యేదా. తెలుగు భాష గొప్పతనం చెప్పండి అంతే గాని ఇంగ్లీష్ వద్దు అని చెప్తే అంతకన్నా విడ్డూరం వుండదు. ఆంగ్లం లేనిదే అత్యున్నత అవకాశాలు వుండవు అని అందరికీ తెలుసు. కల్పనా చావ్లాకి ఆంగ్లం రాకపోతే స్పేస్ లోకి వేల్లగలిగేదా. ఇండియాలో ఏరో నాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్లకి ఆమేకదా స్పూర్తి... పోనీ తెలుగు మాత్రమె నేర్చుకుంటే అటువంటి అవకాశాలు మన వాళ్లకి మీరు కల్పించగలరా చెప్పండి.... ఎదవ కబుర్లు చెప్పమంటే పెతోడు సేప్పెవోడే...

No comments:
Post a Comment